జీర్ణావస్థలో వున్న హిందూ దేవాలయముల నిర్మాణమునకు నిధులు సమకూర్చడం జరిగింది.
పార్టీ పరంగా చేపట్టిన కార్యక్రమాలు:
1982 సంవత్సరములో తెలుగు దేశం ప్రారంబం నుండి పార్టీ క్రియాశీల సబ్యత్వములు చేర్పించి, పార్టీ కార్యక్రమాలు, ఆశయాలు ప్రజలకు వివరించి వారిని చైతన్యపర్చి తెలుగు దేశం పట్ల అవగాహన కల్పించుట.
1994లో శ్రీ నాదెళ్ళ బాస్కర రావు గారు వెన్నుపోటు పొడిచిన సందర్బముగా
No comments:
Post a Comment