కాటమ రాయుడా... కదిరి నరిసిమ్హుడా కాటమ రాయుడా... కదిరి నరిసిమ్హుడా కాటమ రాయుడా... కదిరి నరిసిమ్హుడా మేటైన ఈట్ల కాడ నిన్నే నమ్మేలితిర మేటైన ఈట్ల కాడ నిన్నే నమ్మేలితిర బెట్రై సామీ దేవుడా .. నన్ను ఎలినోడ, బెట్రై సామీ దేవుడా.. సేప కడుపు సీరి పుట్టితి ... రాకాసి జాతి కొపన తీసి కొట్టితి .. బెట్రై సామీ దేవుడా .. నన్ను ఎలినోడ, బెట్రై సామీ దేవుడా. బెట్రై సామీ దేవుడా .. నన్ను ఎలినోడ, బెట్రై సామీ దేవుడా. కోటి మన్ను నీలలోన కలిసి ఏకమై తిరిగి కోటి మన్ను నీలలోన కలిసి ఏకమై తిరిగి బాపనోళ్ళ చావులేల్ల బ్రహ్మ దేవునికి కిచ్చినోడ బాపనోళ్ళ చావులేల్ల బ్రహ్మ దేవునికి కిచ్చినోడ సేప కడుపు సీరి పుట్టితి ... రాకాసి జాతి కొపన తీసి కొట్టితి .. సేప కడుపు సీరి పుట్టితి ... రాకాసి జాతి కొపన తీసి కొట్టితి .. బెట్రై సామీ దేవుడా .. నన్ను ఎలినోడ, బెట్రై సామీ దేవుడా. బెట్రై సామీ దేవుడా .. నన్ను ఎలినోడ, బెట్రై సామీ దేవుడా Pavan singing Kaatam Rayudu Song Exclusive - Attarintiki Daaredi - See more at: http://www.telugucinemascope.com/news/pavan-singing-kaatam-rayudu-song-exclusive--attari/#sthash.3eySxZ1E.dpuf ...(More..) |
No comments:
Post a Comment